|
 
 Aa OkkaduTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Ajay, Madhurima, Suresh Gopi
Director:S.S.Murthy
Producer:Ganesh Indukuri
Music:Manisharma
Aa Okkadu
Synopsis
'ఆ ఒక్కడు' చిత్రానికి దర్శకుడు ఎస్.ఎస్.మూర్తి. ఈ చిత్రంలో అజయ్, మధురిమ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీ టు హాలీ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ 'ప్రధానంగా ఆరేడు పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో క్రిమినల్ లాయర్ గా ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి నటించారు. అజయ్ ధరించిన పాత్ర కూడా విభిన్నంగా ఉంటుంది' అన్నారు.

చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.మూర్తి మాట్లాడుతూ 'కమర్షియల్ అంశాలతో రూపొందించిన సినిమా ఇది. ఒక సమస్య చుట్టూ తిరిగే కథ ఇది. ప్రేక్షకులను అలరించే అంశాలు ఎన్నో ఉన్నాయి. మణిశర్మ గారు ఆరు అద్భుతమైన పాటలు అందించారు. సునీల్ ఇందులో కీలకమైన పాత్ర చేస్తున్నారు' అన్నారు. ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|