|
 
 AdaviTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Nitin, Nisha Kothari
Director:Ram Gopal Varma
Producer:Ram Gopal Varma, Ronnie Screwvala, UTV Motion Pictures, Natti Kumar
Music:Bapi Tutul
Adavi
Synopsis
'అడవి' చిత్రానికి దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రంలో నితిన్, ప్రియాంక కొఠారి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ, యూటీవీ మోషన్ పిక్చర్స్, డ్రీమ్ ఫొర్స్ ఎంటర్ ప్రైజెస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న విశాఖ టాకీస్ పతాకం అధినేత నట్టి కుమార్ మాట్లాడుతూ 'ఒక అడవిలో షూటింగ్ కోసం వెళ్లిన ఓ చిత్ర యూనిట్ కు ఎదురైన సంఘటనల సమూహారమే ఈ చిత్రం ప్రధానాశం. ఈ చిత్రం ద్వారా నితిన్ బాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ఇందులో ఆయన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపిస్తారు. అడవికెళ్లిన యూనిట్ సభ్యుల్లో ఒక్కొక్కరిని ఓ అజ్ణాత శక్తి చంపేస్తుంటుంది. ఆ తరుణంలో అందరికీ ధైర్యం చెప్పాల్సిన చిత్ర హీరో పిరికివానిగా మారిపోతాడు. ఆ తరుణంలో అసిస్టెంట్ దర్శకుడే నాయకుడై అందరిలో ధైర్యం నూరిపొస్తాడు. వారిని ముందుకు నడిపిస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది' అని తెలిపారు. ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|