|
 
 DeepavaliTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Venu, Megha Nair, Aarti Agarwal, Vinod Kumar, Bhanuchandar and others
Director:Haribabu
Producer:Teegala Krupakar Reddy
Music:Vandemataram Srinivas
Deepavali
Synopsis
'దీపావళి' చిత్రానికి దర్శకుడు హరిబాబు. ఈ చిత్రంలో వేణు, ఆర్తిఅగర్వాల్, మేఘనాయర్, భానుచందర్, వినోద్ కుమార్ ప్రదాన పాత్ర దారులు. ఈ చిత్రానికి నిర్మాత తీగల కృపాకర్ రెడ్డి, ఏ.ఏ.ఏ.క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

నిర్మాత తీగల కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ 'దీపావళి పండుగ వెళ్ళిపోయాక వస్తున్న మా 'దీపావళి' చిత్రం ప్రేక్షకులకు అలాంటి ఆనందకరమైన పండుగ వాతావరణాన్ని మళ్లి కలిగిస్తుంది. వేణు ఇమేజ్ కి తగిన కథ ఇది. ఇందులో అన్ని రసాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి వినోదం కలిగిన చిత్రమిది. వేణు కి మంచి పేరు తెచ్చి పెడుతుంది' అని అన్నారు. ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|