|
 
 EkaloveyuduTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Uday Kiran, Kruthi, Bob Anthony, Abhishek, Vinayak, Chitram Srinu, Vijay Sai, Chalapathi Rao, Dharmavarapu Subrahmanyam, Ahuthi Prsad, Sudha, Madhumathi, Ramaraju, Narsing Yadav, Balaiah, Master Bharath and others
Director:K.R.K
Producer:Medikonda Amar Chandh
Music:Anil Krishna
Ekaloveyudu
Synopsis
'ఏకలవ్ యుడు' చిత్రానికి దర్శకుడు కె.ఆర్.కె. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, కృతి జంటగా నటిస్తున్నారు. నిర్మాత మేడికొండ అమర్ చంద్, శ్రీ వెంకటరమణ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్నారు.

చిత్ర సమర్పకుడు మేడికొండ మురళీ కృష్ణ మాట్లాడుతూ 'దర్శకుడు కథను చెప్పిన దానికంటే అద్బుతంగా తెరకెక్కించారు. ఉదయ్ కిరణ్ క్యారెక్టరైజేషన్ చాలా వైవిద్యంగా ఉంటుంది. ఈ చిత్రం ఉదయ్ కిరణ్ కు మంచి బ్రేక్ అవుతుంది. అలాగే సంగీత దర్శకుడు అనిల్ కృష్ణకు కూడా మంచి పేరు తెస్తుంది'అన్నారు. దర్శకుడు కె.ఆర్.కె మాట్లాడుతూ 'ఏకలవ్ యుడు గురుదక్షిణగా గురువుకి బొటనవేలు ఇచ్చినట్టుగానే ఈ చిత్రంలో ఏకలవ్యుడు కి రుణం తీర్చుకోవాలన్న కమిట్ మెంట్' ఉంటుంది. అయితే దానికి దీనికి సంబందం ఉంటుంది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు హీరోపై నడిచే కథ ఇది.

నిర్మాత అమర్ చంద్ మాట్లాడుతూ 'నిర్మాణపరంగా ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీ తో ఈ చిత్రాన్ని నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఈ చిత్రం ఘన విజయం సాదిస్తుంది అని ఆశిస్తున్నాను' అన్నారు. ఈ చిత్రానికి అనిల్ కృష్ణ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|