|
 
 Fitting MasterTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Allari Naresh, Madalasa Sharma
Director:E.V.V.Satyanarayana
Producer:E.V.V.Satyanarayana
Music:S.Chinna
Fitting Master
Synopsis
'ఫిటింగ్ మాస్టర్' చిత్రానికి దర్శకుడు ఈ.వి.వి.సత్యనారాయణ. అల్లరి నరేష్, మాదాలసా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ.వి.వి సినిమా పతాకంపై ఈ.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

'తగవులు పెట్టి తంతు చూడడంలో ఈ 'ఫిటింగ్ మాస్టర్' స్టైలే వేరు. భారత, భాగవతాలు నడిపిన నారదుడికి ఈ అభినవ నారదుడికి ఏ మాత్రం తీసిపోడు. రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ములైనా, సీతారముల్లాంటి భార్యాభర్తలైనా ఈ 'ఫిటింగ్ మాస్టర్' దెబ్బకు బద్ద శత్రువులు కావాల్సిందే. అలాంటి విచిత్ర వ్యక్తిత్వం గల ఈ వ్యక్తిని ఓ ఆడపిల్ల మార్చింది. మనిషిని చేసింది. ప్రేమలోని మాదుర్యం రుచి చూపించింది తరువాత ఏం జరిగింది అనేది 'ఫిటింగ్ మాస్టర్' లో చూడాలి.

ఈ.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ 'నరేష్ ఎటువంటి పాత్రనైనా చేయగలడు అని నిరూపించే చిత్రమిది. మాస్ ఎంటర్ టైనర్స్ ఎన్నో తీసిన నేను, గత కొన్నాళ్ళుగా కామెడి చిత్రాలకే పరిమితమయ్యాను. ఇప్పుడు 'ఫిటింగ్ మాస్టర్' ను హాస్యంతో పాటు వాణిజ్య అంశాలను కూడా మేళవించి తెరకెక్కించాను. నరేష్ కి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టే విదంగా ఈ సినిమా వుటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తప్పక విజయం సాదిస్తుందనే నమ్మకంతో వున్నాం' అని తెలిపారు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|