|
 
 Ganesh - 2009Telugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Ram, Kajal Agarwal and others
Director:Sravanan
Producer:Sravanthi Ravi Kishore
Music:Mickey J.Meyer
Ganesh - 2009
Synopsis
'గణేష్' చిత్రానికి దర్శకుడు శరవణన్. రామ్, కాజల్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ నిర్మిస్తున్నారు.

'సకుటుంబంతో చూసేలా మా 'గణేష్' ను తెరకెక్కించాం. 'రెడీ' తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. ఆ చిత్రంలో రామ్ నటించిన కొన్ని సన్నివేశాలు చిన్నారుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోనూ బాలల్ని అలరించే విషయాలు చాలానే ఉన్నాయి. 25మంది పిల్లలు ఈ చిత్రంలో నటించారు. షూటింగ్ మొత్తం పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి' అని నిర్మాత రవికిషోర్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|