|
 
 IndraniTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Sanghavi
Director:M.V.Chowdary
Producer:Gudipati Nageshwara Rao
Music:Gorantla Krishna
Indrani
Synopsis
'ఇంద్రాణి' చిత్రానికి దర్శకుడు యం.వి.చౌదరి. ఈ చిత్రంలో సంఘవి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నిర్మాత గుడిపాటి నాగేశ్వరరావు, ప్రసన్నలక్ష్మి పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత గుడపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ 'విభిన్న కథాంశంతో రూపొందించిన ఈ చిత్రాన్ని పాలకొల్లు, రాజమండ్రి తదితర ప్రాంతాలలో చిత్రీకరించాం. సంఘవి పాత్రకు తగ్గట్టు అద్భుతంగా నటించింది. 'మంత్ర', 'అనసూయ' చిత్రాల తరహాలో 'ఇంద్రాణి' విజయం సాదిస్తుంది అని ఆశిస్తున్నాను' అన్నారు. దర్శకుడు యం.వి. చౌదరి మాట్లాడుతూ 'నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో చిత్రాన్ని అనుకున్న విధంగా తెరకెక్కించాను. ప్రతి సన్నివేశం వైవిద్యంగా ఉంటుందని' చెప్పారు. సంగీత దర్శకుడు గోరంట్ల కృష్ణ మాట్లాడుతూ 'ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఓ మంచి చిత్రానికి సంగీతాన్ని అందించినందుకు ఆనందంగా ఉంది' అన్నారు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|