|
 
 JalluTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Jayanth Recherla, Prerna
Director:V.V.Narayana
Producer:Recharla Subhash Naidu
Music:Nihal
Jallu
Synopsis
'జల్లు' చిత్రానికి దర్శకుడు వి.వి.నారాయణ. ఈ చిత్రంలో జయంత్ రేచర్ల, ప్రేరణ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రేచర్ల మూవీ క్రియేషన్స్ పతాకంపై రేచర్ల సుభాష్ నాయుడు నిర్మిస్తున్నారు.

'అందం, అభ్యుదయం, ఆవేశం, ఆలోచన, ఆనందం అన్నీ సమపాళ్లలో కలిగలిసిన కుర్రడతను. మంచి పెయింటర్ కూడానూ. ఈ కుర్రాడికి కాలేజిలో ఓ అందమైన అమ్మాయి తారసపడుతుంది. తొలి చూపులోనే ఆమెను గాఢంగా ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని ఆటపట్టించాలనుకుని తను ఫూల్ అవుతాడు. ఓసారి ఓ సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతంది. చివరకు ఆ అమ్మాయి మనసుని గెలుచుకుంటాడు. కానీ ఈ ప్రేమను ఓ శక్తి అడ్డుకుంటుంది. అది ఏమిటనేది తెరపై చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది' అంటున్నారు దర్శకుడు వి.వి.నారాయణ.

నిర్మాత మాట్లాడుతూ 'కథే ఈ సినిమాకి హైలైట్. చిత్రీకరణ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. నిహాల్ సమకూర్చిన పాటలు ఇప్పటికీ ప్రజాదరణ పొందాయి. రోజా, బొంబాయి సినిమాల తరహాలో ఈ చిత్ర కథాంశం ఉంటుంది' అన్నారు. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|