|
 
 JayeebhavaTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Kalyan Ram, Hansika
Director:Naren
Producer:Nandamuri Kalyan Ram
Music:Thaman.S
Jayeebhava
Synopsis
'జయీభవ' చిత్రానికి దర్శకుడు నరేన్ కొండేపాటి. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్, హన్సిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

'కథకు తగ్గ పేరు 'జయీభవ'. బాద్యతలు తెలిసిన ఓ యువకుడి జీవితం చుట్టూ అల్లుకొన్న చిత్రమిది. లక్ష్యం దిశగా అడుగులు వేస్తాడు. గతంలో మేం నిర్మించిన 'అతనొక్కడే','హరేరామ్' సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ కొవలోకే మా తాజా చిత్రమూ చేరుతుంది. వినోదం యాక్షన్ అంశాలు సమపాలళ్లో మేళవించాము. ఈ చిత్రంలో ఒక వైవిద్యమైన పాత్రను నేను ధరిస్తున్నాను. అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం తప్పక ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని కళ్యాణ్ రామ్ తెలిపారు. ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|