|
 
 JoshTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Naga Chaitanya, Karthika, Sneha Ullal, JD Chakravarthy
Director:Vasu Varma
Producer:Dil Raju
Music:Sandeep Chowta
Josh
Synopsis
'జోష్' చిత్రానికి దర్శకుడు వాసువర్మ. నాగచైతన్య, కార్తిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్'రాజు నిర్మిస్తున్నారు.

'దిల్'రాజు మాట్లాడుతూ 'ఇది మా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో తొమ్మిదో సినిమా. కథే ఈ సినిమాకి ప్రధానబలం. ఓ కళాశాలలో చదువుకునే కుర్రాడి కథ. కాబట్టి యువతకు నచ్చుతుంది. ఆరు నెలలు శ్రమించి ఈ కథను తయారు చేశాం. దర్శకుడు వాసువర్మ కొత్తవాడైనా కథను బాగా డీల్ చేశాడు. నాగచైతన్య ఎనర్జిటిల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్. అక్కినేని అభిమానులకే కాక అన్ని వర్గాల వారినీ ఈ సినిమా అలరిస్తుంది. రాధ కుమార్తె కార్తిక ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గదీ సినిమా' అని తెలిపారు. ఈ చిత్రం సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|