|
 
 Kalavaramaye MadiloTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Swathi, Kamal Kamaraju, Tanikella Bharani, Vikram Gokhale and others
Director:K.Satish
Producer:Mohan Vadlapatla
Music:Sarath
Kalavaramaye Madilo
Synopsis
'కలవరమాయె మదిలో' చిత్రానికి దర్శకుడు సతీష్ కాసెట్టి. ఈ చిత్రంలో కమల్ కామరాజు, స్వాతి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ మీడియా పతాకంపై మోహన్ వడ్లపట్ల నిర్మిస్తున్నారు.

'ప్రతి మనిషిలోనూ సున్నితమైన భావోద్వేగాలుంటాయి. వాటినే తెరపై ఆవిష్కరిస్తున్నాం. గాయని గా ఎదగాలని తపించే ఓ యువతి జీవితం చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాట పాడాలని ఆశిస్తుంది. అప్పుడే ఆమెకి ఓ యువకుడు పరిచయమవుతాడు. ఆ తరువాత ఆ యువతి కల ఎలా నెరవేరిందో తెర మీదే చూడాలి. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. శరత్ వసుదేవన్ అందించిన స్వరాలు కథకు బలాన్నిచ్చాయి. స్వాతి నటన ప్రతి ఒక్కరి మెప్పు పొందుతుంది' అని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|