Cast: Raja, Ishana, Anoop, Basha, Mayilsami, Dharmavarapu Subrmanyam, Duvvasi Mohan and others Director:Teja Producer:Teja Music:Chakri
 Synopsis చిత్రం మూవీస్ పతాకంపై నూతన నటీనటులతో నిర్మించిన 'కేక' చిత్రం విడుదలకు సిద్దమయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి చేసి 23న సినిమాను విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నమని నిర్మాన నిర్వాహణ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చేప్పారు. ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని చెప్పారు.ఇంతకు ముందు తేజ రూపొందించిన సినిమాల్లో పాటలకంటే ఈ సినిమా పాటలకు మంచి ఆదరణ లభించిందన్నారు.
అపారమైన నమ్మకం, స్నేహం, కుట్ర, కుతంత్రం, నమ్మక ద్రోహం, రొమాన్స్ ఇంకా మరిన్నిఅంశాల మేళవింపుతో రూపొందిన ప్రేమ కధా చిత్రం. తేజ ఈ చిత్రం ద్వారా 36 మంది నటుల్ని చిత్ర సీమకు తీసుకొస్తున్నారు. బెంగాలీ నటుడు నిమ్మూ భౌమిక్ తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రమిది. |  |
|