|
 
 MahathmaTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Srikanth, Bhavana, Bramanandam, Paruchuri Venkateswara Rao, Uttej and others
Director:Krishna Vamsi
Producer:C.R.Manohar
Music:Srikanth Deva
Mahathma
Synopsis
'మహాత్మ' చిత్రానికి దర్శకుడు కృష్ణవంశీ. ఈ చిత్రంలో శ్రీకాంత్, భావన జంటగా నటించారు. ఈ చిత్రాన్ని గోల్డెన్ లైన్ ఫిలిమ్స్ పతాకంపై సి.ఆర్.మనోహర్ నిర్మిస్తున్నారు.

'శాంతి, హింస, సత్యాగ్రహం అనే మూడు శక్తివంతమైన ఆయుధాలతో బ్రిటీష్ మూకలను పారద్రోలి భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టి జాతిపితగా కీర్తి గడించిన మహాయోధుడు మహాత్మా గాంధీ. ఇలాంటి మహామనిషి జీవితాన్ని ప్రేరణగా తీసుకుని, వాణిజ్య అంశాలను కూడా మేళవించి గాంధీ గొప్పదన్నాన్ని మరోసారి లోకానికి చాటిచెప్పాలనే సత్ సంకల్పంతో సృజనాత్మక దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన చిత్రం 'మహాత్మ'.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లడుతూ 'కృష్ణవంశీ లాంటి ఓ అద్భుత దర్శకుడు, శ్రీకాంత్ వంటి ఓ గొప్ప నటుడి కలయికలో రానున్న సంచలన చిత్రం ఇది. తన ప్రతి చిత్రంలో సామాజిక చైతన్యాస్త్రాలను సంధించే కృష్ణవంశీ ఈ చిత్రంలో కూడా సమాజానికి ఓ మంచి సందేశాన్ని, చైతన్యాన్ని కలిగించనున్నారు. శ్రీకాంత్ కు నటుడిగా ఇది వందో చిత్రం కావడం ఈ చిత్రానికి వున్న మరో ఆకర్షణ. పూర్తి కర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది' అని తెలిపారు. ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|