|
 
 Mesthri - 2009Telugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Dasari Narayana Rao, Mohan Babu, Srihari and others
Director:Suresh Krishna
Producer:K.Ramakrishna Prasad
Music:Vandemataram Srinivas
Mesthri - 2009
Synopsis
'మేస్త్రి' చిత్రానికి దర్శకుడు సురేష్ కృష్ణ. ఈ చిత్రంలో దాసరి నారాయణ రావు, మోహన్ బాబు, శ్రీహరి ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని సిరి మీడియా ప్రై.లిమిటెడ్ పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

నిర్మాత కె.రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ 'వర్తమాన సమాజాన్ని చూపించే చిత్రమిది. ఇందులో దాసరి ఏం చెప్పారన్నది తెర మీద చూస్తేనే బాగుంటుంది. ఆయన నటన అందరికీ నచ్చుతుంది' అని అన్నారు.

దాసరి నారాయణ రావు మాట్లాడుతూ 'నన్ను పరిశ్రమ నాలుగు దశాబ్దాలుగా ఆదరిస్తూ వస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత నేను కెమెరా ముందు 'మేస్త్రి'గా నిలబడ్డాను. ఎవరినో ఉద్దేశించి , వాళ్లపై వ్యంగ్య బాణాలు వేసేందుకు తీసిన చిత్రం కాదిది. సమకాలీన రాజకీయ వాతావరణాన్ని చూపించే ప్రయణమిది. సామాజిక ప్రయోజనం ఉంది. తొలి నుంచి నేను ఆ ఉద్దేశంతోనే చిత్రాలు తీశాను. ఇప్పుడు 'మేస్త్రి' లో చర్చించిన అంశాలు ప్రజల్ని ఆలోచింపజేస్తాయి. ఇప్పటికే పాటలు ప్రజలను చేరువయ్యాయి. నా పాత్ర ఏమిటి? అదెలా ఉంటుంది? అనేది సస్పెన్స్' అని అన్నారు. చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|