|
 
 Naa Girl Friend Baga RichTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Sivaji, Kaveri Jha
Director:M.Nagendra Kumar
Producer:D.Ratnakumar, D.Karunakar, D.Suresh
Music:Anand
Naa Girl Friend Baga Rich
Synopsis
'నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్' చిత్రానికి దర్శకుడు ఎం.నాగేంద్ర కుమార్. శివాజీ, కావేరిఝా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కె.బి.సినిమా పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్నారు.

నిర్మాతలు కుమార్ బ్రదర్స్ మాట్లాడుతూ 'ప్రేమ, పెళ్లి అనే విషయాలపై యువత ఆలోచనలు ఎలా ఉంటున్నాయో చూపించే కథ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. బ్రహ్మానందం పాత్ర ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలున్నాయి. పాటలకు విశేష స్పందన లభిస్తోంది' అని అన్నారు.

దర్శకుడు నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 'ఈ చిత్రం శివాజీ గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంధి. ఆయన పాత్ర ఎంతో వైవిద్యంగా ఉంటుంది.సంజయ్ శాస్త్రిగా శివాజీ, మైక్ టైసన్ గా బ్రహ్మానందం ఈ చిత్రంలో కనిపిస్తారు. ఈ చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుంది' అన్నారు. చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|