|
 
 Nene MukhyamantrinaitheTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: M.Narendra Naidu, Sunaina Fernandez
Director:M.Narendra Naidu
Producer:M.Narendra Naidu
Music:Mahesh Apala
Nene Mukhyamantrinaithe
Synopsis
'నేనే ముఖ్యమంత్రినైతే' చిత్రానికి దర్శకుడు నరేంద్ర నాయుడు. ఈ చిత్రంలో నరేంద్ర నాయుడు, సోనూసూద్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని నరేంద్ర నాయుడు నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు నరేంద్ర నాయుడు మాట్లాడుతూ 'నెగిటివ్ షేడ్ లో సోనూసూద్ నటిస్తున్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దోపిడిలని ఎదుర్కొనేందుకు 'నేనే ముఖ్యమంత్రినైతే' ఏం చేస్తాను అనేది ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రంతో వచ్చిన ఆదాయంలో ఇరవై ఐదు శాతం నిరుపేదలకు, వికలాంగులకు, అనాథ పిల్లలకు, అనాధ వృద్దులకు విరాళంగా అందజేస్తాను. ఈ చిత్రానికి హాలీవుడ్ కెమెరామెన్ కురుటీస్ పీటర్ సన్ ఫోటోగ్రఫీని అందించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథనంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను' అని అన్నారు. ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|