|
|
|
| Oye | Telugu Previews | | Cast: Siddharth, Shamili, Krishnudu and others Director:Anand Ranga Producer:D.V.V.Danayya Music:Yuvan Shankar Raja
 Synopsis 'ఓయ్' చిత్రానికి దర్శకుడు ఆనంద్ రంగా. సిద్దార్థ, షామిలి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా అధినేత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.
నిర్మాత దానయ్య మాట్లాడుతూ 'మే 25 నుంచి జూన్ 2 వరకు రాజు సుందరం నృత్య దర్శకత్వంలో రెండు పాటలను ఆస్ట్రేలియాలో పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించాం. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ పాటని ఈ నెల 12న చెన్నయ్ లో చిత్రీకరించనున్నాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ ముగింపు దశలో ఉంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది' అని అన్నారు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. |  |
|
|
|
|
|