|
 
 Punnami Nagu - 2009Telugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Mumait Khan, Rajeev Kanakala, Suhasini and others
Director:A.Kodanda Rami Reddy
Producer:G.Vijaya Kumar Goud
Music:S.A.Raj Kumar
Punnami Nagu - 2009
Synopsis
'పున్నమినాగు' చిత్రానికి దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి. ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని జి.విజయ్ కుమార్ గౌడ్ నిర్మించారు.

ఈ చిత్రం గురించి నిర్మాత జి.విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 'ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి కథ, కథనాలతో రూపొందిన చిత్రాన్ని కోదంఢరామిరెడ్డి అద్భుతంగా రూపొందించారు. ముమైత్ ఖాన్ నటన హైలైట్ గా వుంటుంది' అన్నారు.

ఎ.కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ 'ఈ మద్య వస్తున్న చిత్రాల్లో ఇది డిఫరెంట్ గా ఉండి, అందరి ప్రశంసలు అందుకుంటుంది. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూసేలా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతం సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది' అన్నారు. ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|