|
 
 RideTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Tanish, Nani, Shwetabasu Prasad, Aksha, Ahuti Prasad and others
Director:Ramesh Varma.P
Producer:Bellamkonda Suresh
Music:Hema Chandra
Ride
Synopsis
'రైడ్' చిత్రానికి దర్శకుడు రమేష్ వర్మ. ఈ చిత్రంలో నని, తనీష్ హీరోలుగా అక్ష, శ్వేతబసు ప్రసాద్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.

'యువత మెచ్చే యాక్షన్ తో కలగలిపిన కుటుంబకథా చిత్రమిది. కథ అందరినీ మెపిస్తుంది. రమేష్ వర్మ చక్కని కథ ఇవ్వడమే కాకుండా, అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. లక్ష్మీనరసింహ, ఆటోగ్రాఫ్ ల తర్వాత మా సొంత బ్యానర్ లో చేస్తున్న సినిమా ఇది' అని నిర్మాత బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు.

నాని, తనీష్ లు మాట్లాడుతూ 'ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. త్వరలో వెండితెరపై సినిమాను చూడాలన్న ఆతృత కలుగుతోంది' అని అన్నారు. ఈ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|