Cast: Gopichand, Trisha, Sathyaraj Director:Siva Producer:J.Bhagwan, J.Pullarao Music:Taman.S
 Synopsis 'శంఖం' చిత్రానికి దర్శకుడు శివ. ఈ చిత్రంలో గోపీచంద్, త్రిష జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ 'అటు యువతనీ, ఇటు పెద్దవాళ్లనీ సమంగా మెప్పించే కథ ఇది. భావోద్వేగాలకు ప్రాదాన్యం ఉంది. తమన్ అందించిన బాణీలు, గోపెచంద్ నటన ప్రధాన ఆకర్షణ. శంఖం పూరించాల్సిన అవసరం ఎవరికి? ఎందుకొచ్చింది? అనేది ఆసక్తికరం' అన్నారు. ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. |  |
|