|
 
 Shashirekha ParinayamTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Tarun, Geneliya and others
Director:Krishna Vamshi
Producer:Sunkara Madhumurali
Music:Manisharma
Shashirekha Parinayam
Synopsis
'శశిరేఖా పరిణయం' చిత్రానికి దర్శకుడు కృష్ణవంశీ. తరుణ్, జెనీలియా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుంకర మదుమురళి నిర్మిస్తున్నారు.

'పెళ్లి అనే అంశం చుట్టూ ఈ చిత్ర కథనం వుంటుంది. అమలాపురం అమ్మాయి శశిరేఖ హైదరాబాద్ కి ఎందుకు ప్రయాణమైంది, అని ప్రశ్న వేయగానే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళిపోవాలి, లాంఛనాల గురించి పెద్దవాళ్లు మల్లగుల్లాలు పడుతుంటే శశిరేఖ తన అభిప్రాయాన్ని స్పష్టంగా, దైర్యంగా చెప్పింది. ఆ తరువాత అభితో ప్రయాణమైపోయింది. ఆ యాత్ర ఎలా సాగిందో 'శశిరేఖా పరిణయం' లో చూడాలి'. కృష్ణవంశీ దర్శకత్వంలో తొలిసారి తరుణ్, జెనీలియా నటిస్తున్నారు. 'ఖడ్గం' సినిమా తరువాత సుంకర మధుమురళి, కృష్ణవంశీ కలయికతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

నిర్మాత సుంకర మధుమురళి మాట్లాడుతూ 'తరుణ్ పాత్ర పేరు అభి. అతనికి, శశిరేఖకు ఎక్కడ పరిచయమయింది. వారి పయనమెటుసాగింది అనేవి ఆసక్తికరం. ఆహ్లాదకరంగా సాగే సినిమా ఇది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుదన్న నమ్మకం వుందని' అన్నారు. ఈ చిత్రం జనవరి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|