|
 
 SnehithudaTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Naani, Madhavi Latha
Director:Satyam Bellamkonda
Producer:Gemini Films
Music:Shivashankar
Snehithuda
Synopsis
'స్నేహితుడా' చిత్రానికి దర్శకుడు సత్యం బెల్లంకొండ. ఈ చిత్రంలో 'అష్టాచమ్మా' ఫేం నాని, 'నచ్చావులే' ఫేం మాధవీలత జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సత్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై జెమిని ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ నిర్మిస్తోంది.

సత్యం బెల్లంకొండ మాట్లాడుతూ 'నవ్యమైన కథ, కథనాలతో ప్రేమకథల్లో ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరించనున్న చిత్రమిది. స్నేహం, ప్రేమ విలువలను ఈ చిత్రంలో చూపెడుతున్నాం. ప్రేమలోని సున్నితమైన ఉద్వేగాలు అందరి మనసును హత్తుకుంటాయి. సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ లు కూడా సమపాళల్లో వుంటాయి. నాని, మాధవీలత పాత్రలు సరికొత్తగా ఉంటాయి. తప్పకుండా చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను' అన్నారు. ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|