|
 
 YuvathaTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Nikhil, Aksha
Director:Parashuram
Producer:Hari, Umaprakash
Music:Mani Sharma
Yuvatha
Synopsis
'యువత' చిత్రానికి దర్శకుడు పరశురామ్. ఈ చిత్రంలో నిఖిల్, అక్ష జంటగా నటిస్తున్నారు. వర్త్ వాచింగ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై హరి, ఉమాప్రకాష్ నిర్మాతలు సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ 'నేటి ట్రెండ్ కు తగ్గ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను, మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తుంది. పూరిజగన్నాధ్ డబ్బింగ్ చెప్పడం, దిల్ రాజు పంపింణీ చేయడం మాలో మానోదైర్యాని నింపింది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అన్నారు. నిర్మాతలు హరి, ఉమాప్రకాష్ మాట్లాడుతూ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో డీటీయస్ పైనల్ మిక్సింగ్ చేశాం. తొలి కాపీ సిద్దమైంది. కథ, కథనాల్లో నవ్యత ఉంది. "నేటి యువత ఏం చేస్తుంది? వాళ్ల ముందున్న లక్ష్యా లేమిటి? లాంటి ప్రశ్నలకు మా చిత్రం సమాధానం చెబుతుంది" అన్నారు. సుభాష్, రణధీర్, నరసింహా, మోనాలి చౌదరి, షయాజీ షిండే, జయప్రకాష్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, జీవా, నర్సింగ్ యాదవ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రం నవంబర్ 7న విడుదలవుతుంది.

 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Endhukante Premanta
Gabbar Singh
Dammu
Marina
Neeku Naaku Dash Dash
Sadhu
Lovely
Naa Ishtam
Ninnu Chuste Love Vasthondi
Madanmohini
Malligadu
Shivaratri
Ishq
Renigunta
Preyasi
 
Click here for More Reviews....
|
|
|